దండుపాలెం సినిమా రిపీట్.. దొంగతనానికి వచ్చి..దారుణానికి పాల్పడ్డారు..ననౌటా ఏరియాలోని ఓ ఇంట్లోకి అర్ధరాత్రి వేళ నలుగురు దొంగల ముఠా చొరబడింది. ఇంటి యజమానిని బంధించి సుమారు 4.67 లక్షల నగదు. బంగారం అపహరించారు. అంతటితో ఆగని దుర్మార్గులు యజమాని కూతురిపై నీచానికి పాల్పడ్డారు. ఆమెను కిడ్నాప్ చేసి సమీపంలోని చెరుకుతోటలోకి లాక్కెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు..