కొత్త రకం కరోనా వైరస్ వ్యాప్తి వేగం..ఒకరి నుంచి ఏకంగా వందమందికి వ్యాప్తి.. స్ట్రెయిన్ అనే వైరస్ ఇప్పుడు మళ్లీ అతి వేగంగా ప్రబలుతుంది. ముందు వచ్చిన కరోనా కన్నా 70 శాతం వేగంగా వ్యాపిస్తుంది.ఈ వైరస్ ఏక కాలంలో ఒక వ్యక్తి నుంచి 90-100 మందికి సోకుతుందని ఇప్పటికే పలు పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తలు తాజాగా వెల్లడించారు.