సోమవారం డ్రైవర్ లెస్ ట్రైన్ నుంచి అందుబాటులోకి రాబోతోంది. దేశంలోనే మొట్టమొదటి పూర్తిస్థాయి ఆటోమేటెడ్ డ్రైవర్ రహిత రైలును ఢిల్లీలో ప్రారంభం కానుంది. ప్రధాని నరేంద్ర మోదీ నేడు తన చేతుల మీదుగా ఈ హైటెక్ ట్రైన్‌ను పచ్చజెండా ఊపి ప్రారంభించనున్నారు. ఈరోజు ఈ ట్రైన్ ను స్ట్రెచ్‌లో ట్రయల్స్ నిర్వహించారు. ఇందులో అన్అటెంటెడ్ ట్రైన్ ఆపరేషన్స్ కమ్యూనికేషన్ బేస్డ్ ట్రైన్ కంట్రోల్ సిగ్నలింగ్ సిస్టమ్ ఉంది. ఢిల్లీ మెట్రో రైల్ నెట్‌వర్క్‌లో లైన్-7, లైన్-8కే డ్రైవర్‌లెస్ రైళ్లు పరిమితం కానున్నాయి. UTO, CBTC సదుపాయాలు ఈ లైన్లలోనే ఉన్నాయి. ఫేజ్ 3 మెట్రోలో భాగంగా వీటిని ఏర్పాటు చేశారు. ఇక మొట్ట మొదటి డ్రైవర్‌లెస్ రైలు లైన్ 7లో తిరగనున్నాయి..