హైకోర్టు స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ను కొట్టేయడంతో నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆవేదన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన క్రమశిక్షణ తప్పిన అధికారులపై చర్యలు తీసుకోవడం మొదలుపెట్టారు. కీలక అధికారిని మంగళవారం విధుల నుంచి తొలగించారు.