హైదరాబాద్ లో రెచ్చిపోయిన దొంగలు.. భారీ చోరికి ప్రయత్నం..సూర్యనగర్ కాలనీ సరిత రెసిడెన్సీలో మూడు ఇళ్లు, దానికి పక్కవీధిలోని మరో మూడు ఇళ్లల్లో తాళాలు పగులగొట్టి చోరీలకు పాల్పడ్డారు. ఈ క్రమంలో 40 తులాల బంగారాన్ని , నగదును ఎత్తుకెళ్లి పోయారు..మరో ఇంట్లో 10 తులాల బంగారు ఆభరణాలను అపహరించారు. మరో రెండు ఇళ్ల యజమానులు అందుబాటులో లేకపోవడంతో చోరికి గురైన వస్తువుల వివరాలు తెలియాల్సి ఉన్నాయి..