పశ్చిమ గోదావరి జిల్లాలోని ఓ శివాలయంలో శివుడు తలకిందులుగా ఉంటాడు. ఈ విధంగా ఉండటం శివుడు తపస్సు చేస్తున్నట్టు అర్థమని ఆలయ పూజారి చెబుతున్నారు. సంక్రాంతి పండుగ వచ్చిందంటే ఈ ఆలయం ముందు కోలాటం చేయడం ఆచారంగా వస్తోంది.