ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా నగరం నడిబొడ్డున సెలూన్ అండ్ స్పా మాటున గుట్టుగా సాగుతున్న వ్యభిచార దందా గుట్టును పోలీసులు రట్టుచేశారు. నెల్లూరు నగరంలోని దర్గామిట్టలోని ప్లాటినమ్ సెలూన్లో హైటెక్ వ్యభిచారం గుట్టురట్టయింది. గురువారం దర్గామిట్ట లోని సెలూన్ పై పోలీసులు ఆకస్మికంగా దాడి చేశారు..