రైతుల మోదీ సాయం.. పీఎం కిసాన్ పెంపు..వచ్చే ఆర్థిక సంవత్సరానికి ప్రధాని కిసాన్ సమ్మాన్ నిధి కింద చేసే సాయాన్ని రూ.6000 నుంచి పెంచనున్నట్లు సమాచారం.ఫిబ్రవరి ఒకటో తేదీన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వచ్చే ఆర్థిక సంవత్సర బడ్జెట్ ప్రతిపాదనలను పార్లమెంట్‌కు సమర్పిస్తారు.ఈ నేపథ్యంలో ప్రభుత్వం పీఎం-కిసాన్ పథకం కింద రైతులకు అందించే నగదు సాయం పెంపుపై ప్రభుత్వం ప్రకటన చేయనున్నదని సమాచారం