జియో కస్టమర్లను భారీ షాక్..ప్రస్తుతం జియో ఫోన్ కస్టమర్లు ఇప్పుడు నాలుగు ప్లాన్లు మాత్రమే ఉన్నాయి, వీటిలో రూ.185, రూ.155, రూ.125, రూ.75 ప్లాన్లు ఉన్నాయి. ముందు నుంచి ఉన్న 99, రూ.297, రూ.594 ప్రీ-పెయిడ్ జియో ప్లాన్లను పూర్తిగా తొలగించి వేశారు. రెండేళ్ల క్రితం అమలు చేసిన ఐయుసి నిమిషాలను జియో తొలగించింది.