ప్రాణం తీసిన కామ కోరికల వల్ల ముగ్గురు బలి..వీడిన మర్డర్ మిస్టరీ..రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలోని ఫరూక్ నగర్ ప్రాంతంలో గల గుండుగేరిలో 2018లో జరిగిన ఒక యువకుడి హత్య ఉదంతంలో ఇద్దరు యువతీ యువకులకు యావజ్జీవ కారాగార శిక్ష పడటం సంచలనం రేపింది..