హైదరాబాద్ లోని పటాన్ చెరులోని చైతన్యనగర్ కాలనీకి చెందిన ఓ యువకుడు బెంగళూరు ఇన్ఫోసిస్ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. లాక్ డౌన్ నేపథ్యంలో పటాన్ చెరులోని ఇంట్లోనే ఉంటూ వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారా విధులు నిర్వర్తిస్తున్నాడు. టైమ్ పాస్ కోసం ఈ బెట్టింగులు వేశాడు. అదే అతని పాలిట శాపమైంది. మృత్యువు కౌగిట్లోకి చేర్చింది.తండ్రి విధులకు వెళ్లగానే బెడ్ రూమ్ లో చీరతో ఫ్యాన్ కు ఉరేసుకున్నాడు