కేరళలో అమానుష ఘటన వెలుగు చూసింది.. కొడుకుపై లైంగిక వేధింపుల కేసులో తల్లిని అరెస్ట్ చేసిన పోలీసులు.. తండ్రి గురించి అసలు నిజాలను బయట పెట్టిన మరో కొడుకు..విచారణ జరిపిన కోర్టు తల్లికి బెయిల్ మంజూరు చేశారు.కొడుకు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు తండ్రిని అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు.