సోషల్ మీడియాను నమ్మి మోసపోయిన యువతి.. సోషల్ మీడియా లో పరిచయమైన ఓ అమ్మాయిని నమ్మించి ఢిల్లీ నుంచి రప్పించి అతి దారుణంగా రేప్ చేశారు. ఈ ఘటన స్థానికంగా కలచి వేస్తోంది.. రాజస్థాన్ లో ఈ ఘటన వెలుగు చూసింది..