ఒక పక్క రాష్ట్రంలో పేద ప్రజలకు ఆసరాగా కొత్త పథకాలు ప్రవేశపెట్టడానికి డబ్బులు లేని కేసీఆర్.. మరి అనవసరంగా ప్రభుత్వ ఉద్యోగస్తులకి దాదాపు 100 కి సగం శాతం జీతాలు ఎందుకు పెంచినట్టు? రాష్ట్రంలో ఇన్ని సమస్యలు ఉండగా ప్రభుత్వ ఉద్యోగస్తులకి ఇప్పుడు జీతాలు పెంచాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇక దీనిపై సాటి ప్రేక్షకులు కేసీఆర్ తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.