ప్రస్తుతం ఆడవాళ్ళు అన్నిటిలో ఆరితేరారు. సమాన హక్కులు పేరుతో ప్రభుత్వం వారికి భరోసా కల్పిస్తూ వచ్చింది. దీంతో వాళ్ళు అన్నీ రంగాల్లో రాణిస్తూ మగవాళ్ళకు గట్టి పోటీని ఇస్తున్నారు.ఇప్పుడు అలాంటి ఘటన వెలుగు చూసింది. ఓ మహిళ మెకానిక్ గా చేస్తూ కుటుంబ పోషణ చూసుకుంటుంది. మగవాళ్ళు కూడా ఈమె పనితనం ముందు బలాదూర్ అని చెప్పాలి.. తెలంగాణ లో ఈ ఘటన వెలుగు చూసింది..