గత ఏడాది లో రైల్వే బడ్జెట్, కేంద్ర బడ్జెట్ విడిగా సమర్పించారు. ఈ ఏడాది బడ్జెట్ ను 2021-2022 ఆర్ధిక సంవత్సరానికి గాను ఆర్ధిక బడ్జెట్ ను మంత్రి నిర్మల సీతారామన్ ఈ రోజు పార్లమెంట్ లో ప్రవేశ పెట్టనున్నారు.పాండమిక్ హిట్ ఎకానమీని పునరుద్ధరించడంపై బడ్జెట్ ప్రధానంగా దృష్టి సారించింది. ప్రపంచాన్ని కదిలించిన కరోనా వైరస్ కారణంగా ఆర్ధిక వ్యవస్థ పూర్తిగా చిన్నాభిన్నం అయ్యింది. పూర్తిగా నష్టపోయిన రంగాలలో రైల్వే కూడా ఒకటి .ఈ మేరకు ఈరోజు ప్రవేశ పెట్టనున్న బడ్జెట్ పై ప్రతి భారత రైల్వేతో సహా సంతృప్తికరమైన ఫలితాల కోసం ప్రతి రంగం ఆశిస్తోంది