హైదరాబాద్ లో దారుణం..కొందరు యువకులు బాలుడివద్ద పదిరోజుల క్రితం బాలిక ఫోన్నంబర్ తీసుకుని వేధించసాగారు. వేధింపులు అధికమవడంతో పాటు తమను ప్రేమించాలని,కోర్కే తీర్చాలని ఒత్తిడి పెంచారు. జనవరి 30న బాలిక బయటకు వచ్చిన విషయాన్ని గమనించిన బాలుడితో పాటు ఇద్దరు యువకులు ఆమెను వెంబడించడంతో ఆందోళనకు గురైన బాలిక జరిగిన విషయాన్ని తల్లికి వివరించింది. అదే రోజు రాత్రి తల్లి కూతుర్లు ఇద్దరు కలిసి స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.