కడప , చిత్తూరు లలో పోలీసులు ఎర్ర చందనం స్మగ్లర్ల పై ప్రత్యేక నిఘా పెట్టారు. అయిన కూడా పోలీసుల కళ్లు కప్పే ప్రయత్నం చేశారు.చిత్తూరు జిల్లా చంద్రగిరి సమీపంలోని ఐతేపల్లి నుంచి కర్ణాటకలోని కోలారు వరకు సినిమా ఫక్కీలో రెండు వాహనాలను ఛేజ్ చేసి ఆరుగురు ఎర్రచందనం స్మగ్లర్లును టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు.