ఆంధ్రప్రదేశ్ లో గతంలో జరిగిన ఎన్నికలు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కు కోలుకోలేని దెబ్బ కొట్టింది. అలాంటి తప్పులు మళ్లీ చేయకూడదనే భావనలో టీడీపీ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు పంచాయితీ ఎన్నికల్లో గెలుపు కోసం బాబు గారు భారీ ప్లాన్స్ వేస్తూ వస్తున్నారు.ఉనికిని కాపాడుకునేందుకు ప్రయతి్నంచాలి. ఎన్నికల కమిషనర్ మనకు అనుకూలంగా ఉన్నారు. ఇదే అవకాశం.. గొడవలు చేయండి.. గందరగోళం సృష్టించండి. అధికారులను భయపెట్టండి. సెల్ఫోన్లో వీడియో తీయండి. ఘర్షణలకు వైఎస్సార్సీపీ కారణమని ప్రచారం చేయండి' అని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు జిల్లా నేతలకు దిశానిర్దేశం చేసినట్లు సమాచారం.