కర్నూల్లోని కొడువూరు పరిధిలోని పూడూరి గ్రామంలో ప్రజలు ఒక నినాదం చెయ్యటం జరిగింది. అక్కడ 25 సంవత్సరాల నుంచి రోడ్డు సమస్య ఉందట.ఆ రోడ్డుని బాగు చేయించే నాథుడే లేడంట. అలాంటప్పుడు ఎన్నికలు పెట్టడం దేనికని గ్రామస్థులు రాజకీయ నాయకులకు షాక్ ఇచ్చారట.