అధికారాన్ని హస్తగతం చేసుకోడానికి చేయని ప్రయత్నాలు ఉండవు. అయితే, సర్పంచ్ పదవి కోసం పెళ్లి పేరుతో ప్రత్యర్ధి పార్టీ సభ్యుడిని తనవైపు తిప్పుకున్న విచిత్ర ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. దీంతో ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న మధుర క్షణం రానేవచ్చిందని ఆ బ్రహ్మచారి ఉబ్బితబ్బుబ్బి అవుతున్నాడు.ఆ తర్వాత మాట మార్చడంతో తన అసలు రూపాన్ని చూపించి షాక్ ఇచ్చాడు ..