మార్చి 31 కు ఎన్నికలను నిర్వహించాలనే ధోరణిలో నిమ్మగడ్డ ఉన్నారని తెలుస్తోంది. ఆ ఎన్నికలకు సంబంధించి నిమ్మగడ్డ వ్యూహాలు రచిస్తున్నారు. మరి ఈ ఎన్నికల పై అధికార ప్రకటన వచ్చేవరకు వేచి చూడాలి. ఇప్పటికే వైసీపీ నేతలకు టార్గెట్ గా మారిన నిమ్మగడ్డ ఇప్పుడు మరోసారి అదే తప్పు చేస్తాడా..లేక ఎన్నికలను నిర్వహిస్తారా అనేది చూడాలి.. మరో రెండు రోజుల్లో మొదటి విడత పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో పోలీసులు భద్రతా చర్యలను ముమ్మరం చేశారు.