మంగళవారం రాత్రి వైకాపా కేంద్ర కార్యాలయం వద్ద ఆ పార్టీ కార్యకర్తల సంబరాల్లో మంత్రి బొత్స పాల్గొని మాట్లాడారు. ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. వైకాపా ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి, అధికార ప్రతినిధులు, ఇతర నేతలు కార్యక్రమంలో పాల్గొన్నారు... ప్రజల్లో వైకాపా అంటే ఒక అంటే ఒక నమ్మకం అదేంటో జనాలు రుజువు చేశారు.. చంద్ర బాబు ఇప్పటికైనా తన ఆలోచనా ధోరణి మార్చుకుంటే మంచిదని అన్నారు..