పిజ్జా ను తరచూ తీసుకోవడం వల్ల ఏదైనా సమస్యలు వస్తాయా అనే సందేహం అందరికీ కలుగుతుంది. అయితే అధ్యయనాలు ఏం చెబుతున్నాయి అంటే..వారానికి ఓ పిజ్జాను తిన్న వారికి కేన్సర్ సోకే అవకాశం తక్కువగా ఉంటుందట.