వాలెంటైన్స్ డే సందర్భంగా ప్రేమికులకు అదిరిపోయే గుడ్ న్యూస్... ఈ న్యూస్ తప్పక అందరికీ సంతోషాన్ని కలిగిస్తుంది. ఇష్టమైన వారి కోరికను తీర్చడానికి ఈ ఆఫర్ సంతోషాన్ని కలిగిస్తుంది.అదేంటంటే..వాలెంటైన్స్ రోజు స్మార్ట్ ఫోన్ల పై భారీ ఆఫర్ లను అందించింది. కొన్ని ప్రముఖ కంపెనీలు ఈ ఫోన్లను మార్కెట్ తీసుకువచ్చింది. వాలెంటైన్స్ వారంలో ఎంచుకున్న స్మార్ట్ ఫోన్లు మరియు టాబ్లెట్లపై వివిధ ఆఫర్లను డిస్కౌంట్లను అందిస్తోంది. ఈ అమ్మకం ఫిబ్రవరి 9 నుండి ప్రారంభమైంది, ఇది ఫిబ్రవరి 15 వరకు నడుస్తుంది. శాంసంగ్ గెలాక్సీ నోట్ 10, గెలాక్సీ ఎ 71, గెలాక్సీ ఎం 31, గెలాక్సీ ఎఫ్ 41 వంటి స్మార్ట్ఫోన్లు ఉన్నాయి.