బ్యాంకాక్ తరహా మసాజ్ కోసం ప్రయత్నించిన ఒక వ్యక్తిని కొందరు నిలువునా దోచుకున్నారు. కర్ణాటకలోని బెంగళూరులో ఈ ఘటన జరిగింది. కాక్స్ టౌన్ ప్రాంతంలో నివసించే 41 ఏండ్ల వ్యక్తి ఈ నెల 14న వాలెంటైన్స్ డే నాడు వినూత్నంగా గడపాలని భావించాడు. బ్యాంకాక్ తరహా మసాజ్‌తో రిలాక్స్ కావాలనుకున్నాడు. దీని కోసం సెర్చ్ చేసి ఒక మసాజ్ పార్లర్ వెబ్‌సైట్‌ను పరిశీలించాడు.