చిత్తూరు నగరంలోని వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి గతంలో నామినేషన్లు వేసిన అభ్యర్థులు.. టికెట్ కన్ఫర్మ్ చేసుకోవడానికి మద్దతుదారులతో సోమవారం పార్టీ కార్యాలయం వద్ద ఇలా క్యూకట్టారు. ఎవరికి బి-ఫామ్ ఇవ్వాలనేదానిపై జిల్లా నాయకులు బిజీబిజీగా ఉన్నారు.. తెదేపా కార్యాలయం ముందు మాత్రం ఒక్కరూ కూడా కనిపించలేదు.50 డివిజన్లు ఉన్న చిత్తూరు కార్పొరేషన్‌కు పోటీ చేసేందుకు అభ్యర్థులు దొరక్క గతంలో చచ్చీచెడీ పలువురితో నామినేషన్లు వేయించారు.. వాళ్ళు ఇప్పుడు మొహం చాటేస్తున్నారు. దీంతో టీడీపీ జిల్లా అధికారులు కార్యాలయం కు రావడానికి కూడా భయపడుతున్నారు.