అచ్చం అమెజాన్ నుంచి వచ్చే ప్యాకేజ్ ఏ విధంగా ఉంటుందో అలాగే ఈ కేక్‌ను డిజైన్ చేశారు. అయితే దీనిని ఓ కేకు తయారీ సంస్థ డిజైన్ చేసింది. యాజమాని కొడుకు పుట్టినరోజు కోసం ఈ కేక్ తయారు చేశారు. ఇక దీనిని ట్వీటర్లో పోస్టు చేయడంతో అమెజాన్ పార్సిల్ కేక్ ఫోటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. దీన్నిచూసిన నెటిజన్లు నిజంగానే అమెజాన్ పార్సిల్ అనుకుంటున్నారు. కానీ అది కేక్ అని చెప్పడంతో సందేహించి మరింత పరీక్షించి చూస్తున్నారు. ఈ తర్వాత కేక్ అని క్లారిటీ రావడంతో సర్ప్రైజ్ అవుతున్నారు... ఈ కేక్ ఫోటోలు సోషల్ మీడియా లో వైరల్ అవు తుండటంతో నెటిజన్లు విపరీతమైన కామెంట్లు పెడుతున్నారు. వాటితో పాటుగా నవ్వులు పూయించే రీతిలో మీమ్స్ కూడా వేస్తున్నారు.. అంతగా ఫేమస్ అయిన ఆ కేక్ ను మీరు ఓ పారి చూసేయండి..