చిత్తూరు జిల్లా పలమనేరు పురపాలక సంఘం కార్యాలయంలోకి దూసుకెళ్లేందుకు వైకాపా నేతలు ప్రయత్నించారు. వైకాపా నేతలను అడ్డుకునేందుకు అక్కడే ఉన్న తెదేపా నేతలు ప్రయత్నించడంతో గొడవకు దారి తీసింది.