ఎన్నికలు వస్తే చాలు నేతలు అందరూ ఎక్కడా లేని విధంగా వాగ్దాలను చేస్తారు. ఒకవేళ వాళ్ళు గెలిస్తే మాత్రం ఎటువంటి అభివృద్ది చేయక పోగా ప్రజల సొమ్మును కొల్ల గొడుతున్నారు. ఇప్పుడు ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలను నిర్వహించేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు తమిళ నాడులో ఎన్నికల ప్రచారం జోరు కొనసాగుతోంది. ఎవరికీ వాళ్ళే అన్నట్లు అయిపోయింది.