కడప నగరంలో అయితే వైసీపీకి బీజేపి గట్టి పోటీని ఇచ్చారు. ఇప్పుడు జిల్లాలో నేతల్లో మరొక టెన్షన్ పట్టుకుంటుంది. పీఠం ఎవరికీ దక్కుతుంది. ఏ పార్టీ నేతలు అత్యధిక మెజారిటీతో గెలుస్తుంది అని ప్రజలు ఆలోచనలో పడ్డారు. జిల్లాలో బీజేపి మాట ఎక్కువగా వినిపిస్తుంది. కొన్ని సర్వేల్లో కూడా అదే రావడం గమనార్హం..వైసీపీ గెలుస్తుందని అనుకున్న వారి అంచనాలను తలకిందులు చేస్తున్నాయి. మార్చి 14 న వెలువడనున్న ఫలితాలు నగరంలో ఏ పార్టీ జెండాను ఎగురవేస్తాయో చూడాలి..