ఉత్తరప్రదేశ్ అలీగఢ్‌కు చెందిన బాధితురాలు ఇంట్లో తనకు ఫ్రీడం ఇవ్వటం లేదని భావించి.. నాలుగు రోజుల క్రితం అర్ధరాత్రి ఇంటి నుంచి బయటకు వచ్చింది. అలా నడుచుకుంటూ వెళ్తుండగా.. కారులో అటుగా వెళ్తోన్న నిందితుడు యువతి దగ్గరకు వచ్చి.. కత్తితో బెదిరించి కారులో తీసుకెళ్లాడు. అరిస్తే చంపేస్తానంటూ హెచ్చరించి ఆమెపై అత్యాచారం చేశాడు.బాధితురాలిని కాపాడటం కోసం వచ్చిన ఆమె అంకుల్‌పై నిందితుడు కత్తితో దాడి చేశాడు..