రైతులకు మోదీ ప్రభుత్వం మొదటి నుంచి గుడ్ న్యూస్ లు చెప్తూ వస్తుంది.. రైతుల కష్టాలను కొంతవరకు తీర్చడానికి పీఎం కిసాన్ పేరుతో రుణాలను అందిస్తున్నారు. 7 విడతలుగా ఏడాదిలో రుణాలను అందించాలని కోరింది. ఇప్పటికే రెండు విడతల్లో డబ్బులను జమ చేసింది. ఇప్పుడు మరోసారి పీఎం కిసాన్ యోజన డబ్బులను విడుదల చేసింది. ఈ నేపథ్యంలో అన్నదాతలకు కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ స్కీమ్ కింద 8వ విడత డబ్బులను రైతుల బ్యాంక్ అకౌంట్లలో జమ చేసేందుకు సిద్ధం అవుతోంది.