మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడారు.. తిరుపతి ఉప ఎన్నికలో కూడా రికార్డ్ సృష్టిస్తామని ధీమా వ్యక్తం చేశారు.3 లక్షల వరకు మెజారిటీ సాధిస్తామన్న నమ్మకం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. తిరుపతి లోక్సభ పరిధిలోని అన్ని మున్సిపాలిటీల్లోనూ భారీగా గెలిచామని తెలిపారు. సీఎం జగన్ పరిపాలన వల్లే ఈ ఫలితాలన్నీ రాబోతున్నాయని పేర్కొన్నారు. ఎన్నికలకు సంబంధించిన అన్ని కేసులు క్లియర్ అయ్యాయని పేర్కొన్నా