తెలుగు రాష్ట్రాల తో పాటుగా ఒడిశా, పంజాబ్ రాష్ట్రాల్లో ఎక్కువ మంది ఫ్రీడమ్ హెల్తీ ఆయిల్ టాప్ ర్యాంక్ లో ఉందని తెలుపుతుంది.ఫ్రీడమ్ ఆయిల్స్ సేల్స్, మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ పి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. 'వినియోగదారుల్లో ఉత్సాహాన్ని సృష్టించేందుకు, అలాగే తమ సరఫరాలను పెంచేందుకు అవసరమైన మార్గాలను మేము ఎప్పుడూ అన్వేషిస్తూనే ఉంటామని పేర్కొన్నారు. 5 లీటర్ల ఆయిల్ జార్పై రూ. 50 విలువ చేసే వికో వజ్రదంతి పేస్ట్ అందజేసే ఆఫర్ను తీసుకొచ్చాం. ఈ ఆఫర్ను ప్రకటించినందుకు మాకు సంతోషంగా ఉంది'అని తెలిపారు. వంట నూనెల ధరలు భారీగా పెరిగిన సమయంలో ఫ్రీడమ్ ఆయిల్ ఈ ఆఫర్ తో వినియోగదారులను పెంచుకొనే ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఆయిల్స్ కు డిమాండ్ కూడా ఎక్కువగానే ఉంది.. దీంతో సేల్స్ కూడా భారీగా పెరుగుతాయని భావిస్తుంది..