బెంగళూరు సిటీలో గురువారం రోజు 1,400 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత నాలుగు నెలలతో పోలిస్తే ఈ రోజు కర్ణాటక రాష్ట్రంలో అధికంగా కరోనా కేసులు పెరిగినట్లు ప్రభుత్వం వెల్లడించింది.. ఏపి , తెలంగాణ నుంచి వచ్చే వారి సంఖ్య ఎక్కువ కావడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇదే పరిస్థితి చెన్నైలో కూడా కొనసాగుతుంది. బార్డర్ లో అందరికీ కరోనా పరీక్షలు నిర్వహించిన అనంతరం రాష్ట్రంలోకి రాణిస్తున్నారు. ఏది ఏమైనా కూడా వ్యాక్సిన్ వచ్చిన తర్వాత కూడా ఇలా కేసులు పెరగడం పై పలువురు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.