మరి కొద్ది రోజులలో ఆంధ్రప్రదేశ్ లోని ఎన్నికలు జరగబోతున్న సమయంలో ఎన్నికలపై రాజకీయ వ్యూహాకర్త ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది.. రాబోయే ఎన్నికలలో సీఎం జగన్ కు ఓటమి ఖాయం అంటూ తెలియజేశారు హైదరాబాద్ లో నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు ప్రజలు బాగోగులు చూస్తామని చెప్పి వాళ్ల సొమ్మునే ఖర్చు చేయడం చాలా తప్పని ఇలా చేయడం వల్ల ముఖ్యమంత్రి జగన్ రాజకీయంగా కూడా చాలా నష్టపోతారని ఆయన వెల్లడించారు..


తెలంగాణలో గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల స్థానాలపై మాజీ సీఎం కేసీఆర్ కి కూడా ఇదే జరిగిందంటూ వెల్లడించారు. ప్యాలెస్ లో కూర్చొని బటన్ నొక్కితే ఎన్నికళలో ఓట్లు పడవని ప్రశాంత్ కిషోర్ వెల్లడించారు.చదువుకున్న వారు ఉద్యోగులు కోరుకుంటారని ఉచిత పథకాలు కాదనే విధంగా తమ అభిప్రాయమని వెల్లడించారు.. చాలా మంది పీకే అభిప్రాయం పైన ఫైర్ అవుతున్న వైసిపి శ్రేణులు సైతం ఎన్నో సర్వేలు సైతం వైసీపీ ప్రభుత్వం మరొకసారి విజయం ఖాయమని తేల్చేశాయని తెలియజేస్తున్నారు..


ఇదంతా ఇలా ఉండగా ప్రశాంత్ కిషోర్ చేసిన ఈ వాక్యాల పైన మంత్రి గుడివార అమర్నాథ్ స్పందిస్తూ .. ప్రశాంత్ కిషోర్ ఒక మామూలు ఫకీర్ బీహార్ లో చల్లని రూపాయి అంటూ ఎద్దేవా చేశారు.. అంతేకాకుండా తెలంగాణలో కూడా కెసిఆర్ పార్టీ గెలుస్తుందని ఎన్నికల ముందు చెప్పగా అలాంటివేవీ అక్కడ కనిపించలేదని వెల్లడించారు.. ఆంధ్రప్రదేశ్లో చల్లని రూపాయి అయినటువంటి చంద్రబాబుని వీరిద్దరూ కలిసి ప్రజలను మభ్య పెట్టాలని చూస్తున్నారని ఎద్దేవ చేశారు.. వేరే కాకుండా వైసిపి ఇతర మంత్రులతో పాటు కార్యకర్తలు కూడా పీకే పైన ఫైర్ అవుతున్నారు.. దీన్ని బట్టి చూస్తే చంద్రబాబు పీకే తో కలిసి చేసిన ప్లాన్ బెడిసి కొడుతోందని చెప్పవచ్చు.. మరి చంద్రబాబు మరొకసారి ఎలాంటి పథకాన్ని పడతారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: