ఇజ్రాయిల్ తో జరుగుతున్న యుద్ధం కారణంగా వందలాదిమంది ఇరాన్ ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు .. దీంతో ఇప్పుడు 2004లో ఉరి తీయబడిన 16 ఏళ్ల బాలిక అతేఫా సహాలేహ్ విషాద స్టోరీ సోషల్ మీడియాలో మరోసారి హాట్ టాపిక్ గా మారింది .. ఇస్లామిక్ పాలనను శపించిందనే వాదనలతో ఆమె స్టోరీ ఇప్పుడు మరింత విస్తృతంగా వైరల్ అవుతుంది .. అలాగే ఈ ఘటన తర్వాత ఆ దేశాన్ని వరస విషాదాలు వెంటాడుతున్నాయని అక్కడి వారికి మనశ్శాంతి లేకుండా పోతుందని అంటున్నారు .. ఆగస్టు 15 2004 ఉదయం ఇరాన్ లోని నేకా నగరంలోని బహిరంగ కూడలలో అతేఫా సహాలేహ్‌ను అక్కడికక్కడే ఉరి తీశారు .. అలాగే ఆమె పవిత్రతకు వ్యతిరేకంగా చేసిన నేరాలకు ఈ మరణశిక్ష విధించారు .. కోర్ట్ ఆమె వయసు 22 ఏళ్ళని వ్యభిచార నేరానికి పాల్పడిందని తీర్మానించింది ..
అయితే అతిఫా కు పెళ్లి కాలేదు .. ఆమె వయసు కేవలం 16 సంవత్సరాల మాత్రమే అని మరికొందరి వాదన . ఇరానియన్ చట్టం ప్రకారం 18 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న వారిని ఉరి తీయకూడదు . అతేఫాను ఉరి తీయడానికి ఇరానియన్ కోర్టులు ఆమె వయసును తప్పుగా చూపించినట్లు ఆరోపణలు కూడా ఉన్నాయి .. అయితే జూన్ 17న ఓ ఇండియన్ సోషల్ మీడియాలో ఈ బాలిక కథను తో వివరంగా అందరికీ చెప్పకు వచ్చారు .. అతని పోస్టులో .. ఈ అమ్మాయిని ఉరి తీసినప్పటి నుంచి ఇరాన్ లో ఎప్పుడూ శాంతి అనేది కనిపించలేదు .. అందుకే ఇరాన్‌ను ఈ అమ్మాయి శపించిందని ప్రజలు అంటున్నారని చెప్పుకొచ్చారు .. అలాగే ఈ కథను వివరించిన తర్వాత అతను ఇదెక్కడి న్యాయం ? ఇదేం చట్టం ? ముస్లిం మెజారిటీ దేశాల్లో ముస్లిం మహిళల జీవితాల వాస్తవ చిత్రం ఇదేనా ? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు .. ఇరాన్ నుంచి ప్రపంచానికి చేరిన ఇటువంటి కేసు ఇది ఒకటేనని ..
అయితే ఇరాన్, ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఉజ్బెకిస్తాన్ వంటి అనేక ముస్లిం దేశాల్లో ఎలాంటి క్రూరమైన చట్టాల కారణంగా చాలామంది అమాయక మహిళలు బాలికలు ప్రాణాలు కోల్పోతున్నారని అతను గుర్తు చేశారు .. అలాగే ఈ ఉరిశిక్ష సమయంలో యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిందని .. నైతికతకు వ్యతిరేకంగా చేసిన నేరాలకు మరణ శిక్షలు విధించే ముఖ్యంగా మహిళలను లక్ష్యంగా చేసుకోవాలని పాలన లోపాలను ఇది బయటపెట్టింది .. అలాగే ఇరాన్ లో మహిళలకు పురుషుల కంటే అతి తక్కువ చట్ట పరమైన హక్కులు ఉన్నాయి .. అలాగే వారి ప్రవర్తనను నైతికత పోలీసులు నిరంతరం వారిని గమనిస్తూ ఉంటారు .. అలాగే 2022లో మహ్సా అమిని పోలీస్ కస్టడీలో చనిపోయిన తర్వాత .. ఆ దేశంలో మహిళల పై జరుగుతున్న క్రూరమైన ప్రవర్తనకు నిరసనగా .. ‘జాన్, జెండెగి, ఆజాది’ ( స్త్రీ జీవితం, స్వేచ్ఛ ) ఉద్యమం కూడా అక్కడ పుట్టింది ..

लोग कहते हैं इसी लड़की का श्राप ईरान को लगा है क्योंकि इस लड़की के फांसी के बाद से ईरान में कभी शांति नहीं रही
— पंडित जी 𝕋ℙℕ♛ (@Brand_Netan) June 17, 2025
सबसे क्रूर सजा दिए जाने का जो मामला दुनिया के सामने आया था, वो ईरान की 16 वर्षीय मासूम लड़की अतीफेह रजबी सहलीह का मामला है...
जिसके अंदर तनिक भी मानवता जीवित है, कहानी… pic.twitter.com/RR6jbVAZYK