చిత్ర పరిశ్రమలో గొప్ప విధంగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న రామి రెడ్డి గారు చివరి దశలో మూత్రపిండాల వ్యాధి తో బాధపడుతూ మృత్యువు అంచుల వరకు వెళ్లి ప్రాణాలతో బయట పడ్డారు. కానీ అదే వ్యాధి విషమించడంతో ఏప్రిల్ 14 2011 న హైదరాబాద్ లోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు