మాడా వెంకటేశ్వరరావు మంచి నటుడిగా గుర్తింపు పొందిన ఈయన సినీ ఇండస్ట్రీ లోకి రాకముందు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ విద్యుత్ విభాగంలో ఉప సాంకేతిక అధికారిగా ఉద్యోగం సాధించారు. నటన మీద ఆసక్తితో ఉద్యోగం వదిలి సినిమా రంగంలోకి ప్రవేశించాడు.