బిగ్ బాస్ ఇంట్లోకి దెయ్యం వచ్చిన సంగతి తెలిసిందే.. ఒక్కో ఇంటి సభ్యులకు, ఒక్కో విధంగా చుక్కలు చూపిస్తుంది. ఈ మేరకు నిన్న ఎపిసోడ్ లో అఖిల్, సొహైల్‌లను ఇద్దర్నీ పిలిచి అసలు సిసలు హర్రర్ సినిమా చూపించేసింది జలజ దెయ్యం... నోటికి వచ్చినట్లు ఏదేదో అన్నారు.. దానికి కోపం వచ్చిన దెయ్యం ఇద్దరిని ఫుడ్ బాల్ ఆడుకుంది.బయటకు వచ్చిన తరువాత అఖిల్, సొహైల్‌లు బిగ్ బాస్ కెమెరా ముందుకు వచ్చి.. అమ్మ బాబోయ్ డుర్రుమనిపించారు.. బై మిస్టేక్ కూడా ఈ వీడియో ఎక్కడా ప్లే చేయకండి.. మా ఇజ్జత్ పోతుంది.. అంటూ రిక్వెస్ట్ చేశారు..