ఇంటింటి గృహలక్ష్మి.. శృతి జాడ తెలుసుకున్న అశ్విన్.. ఆ విషయాన్ని గమనించిన శృతి, ప్రేమ్ లు తాళం వేసి , ఇంటి ఓనర్ కు అపద్దం చెప్పమని అంటారు. దాంతో అతని ఇల్లు ఖాళీ చేసినట్లు చెబుతారు.అశ్విన్ నిరుత్సాహంగా అక్కడ నుంచి వెళ్లిపోతాడు. దాంతో సృతి ఊపిరి పీల్చుకుంటుంది.ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..