వంటలక్క బర్త్ డే స్పెషల్ గా మా యాజమాన్యం శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియా లో ఫోటోలను షేర్ చేశారు.. ప్రస్తుతం ఆ ఫోటోలు ఫన్నీ కామెంట్లతో ఆకట్టుకుంటున్నాయి..