కార్తీక దీపం.. వంటలక్క కు అదిరిపోయే షాక్ ఇచ్చిన డాక్టర్ బాబు..హిమ, సౌర్య ఇద్దరూ దీపకు పుట్టిన కవలలేనని నాకు తెలిసిపోయింది.మరి అందరి ముందు కొట్టడంతో దీప ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది ఆసక్తిగా మారింది.. ఈ ట్విస్ట్ సీరియల్ కథను మార్చింది.. దీంతో సీరియల్ మరో మలుపు తిరుగుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏమౌతుందో చూడాలి..