జబర్దస్త్ నా మీద నమ్మకం ఉంచలేదు ఆవేదన వ్యక్తం చేసిన ముక్కు అవినాష్.. పది లక్షలు కట్టినా అంతకంటే బిగ్ బాస్ షో ద్వారా ఎక్కువ అమౌంట్ వచ్చింది. మంచి రెమ్యునరేషన్ ఇచ్చారు. నా అప్పులు క్లియర్ అయ్యాయి. అప్పులు లేకపోవడంతో హ్యాపీగా ఉన్నాను’ అంటూ ఆసక్తికరమైన విషయాలను తెలియజేశాడు ముక్కు అవినాష్. పదమూడు వారాలు ఉన్న అవినాష్ కు రోజుకు రెండు లక్షలు చెల్లించినట్లు తెలిపారు.. ఈ లెక్కన అవినాష్ బాగానే వెనకేసుకున్నాడు..