సోషల్ మీడియా లో నా మీద వచ్చిన ట్రోల్స్, బ్యాడ్ కామెంట్స్ కోసం నేను పట్టించుకోలేదు. ముఖ్యంగా నా డ్రెస్ కోసం.. ఎవరితోనో ఎఫైర్ ఉందంటూ ట్రోల్ చేశారు. అందరూ అనుకున్న విధంగా నాకు ఎవరితోనూ ఎఫైర్ లేదు..అంటూ మండి పడ్డది..నన్నే కాదు మా సిస్టర్ని కూడా చాలా బ్యాడ్‌గా ట్రోల్ చేశారు. నాకు చాలా బాధకలిగించింది. రేప్ చేస్తామని.. చంపేస్తామని.. బెదిరించారు. ఎందుకు అంటే ఆరోజు ఆమె బిగ్ బాస్ హౌస్‌కి వచ్చినప్పుడు అభిజిత్‌ని ఉద్దేశించి.. ఏదైనా ఉంటే మోనాల్ ముందు మాట్లాడు.. వెనుక మాట్లాడొద్దు అని ఒకే ఒక్క మాట అంది. ఈ విషయం పై అభిజిత్ ఫ్యాన్స్ మండిపడ్డారు..