తన సోషల్ మీడియా లో ఒక వీడియోను షేర్ చేశారు. షూటింగ్ బ్రేక్ లో ఆ వీడియో ను తీసినట్టు స్పష్టం అవుతుంది. అందులో దీప, సౌర్య(బేబి కృతిక)తో ఆడుకుంటోంది. ఆ వీడియో లో కృతిక డ్రాయింగ్ వేస్తుంటే దీప ఆమెకు సహాయం చేస్తూ ఎంతో సంతోషంగా ఆ కలర్లను సౌర్య మొహం మీద గీస్తూ ఆడుకుంటున్నారు. అంతేకాకుండా వాళ్ళ వీడియోకు అల్లు అర్జున్ సరైనోడు సినిమా లోని ఒక పాటను కూడా యాడ్ చేశారు. దీనికి అభిమానులు సో క్యూట్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఆ వీడియో సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుంది. వంటలక్క ఖాళీగా ఉంటే ఇలా చేస్తుందా అని కామెంట్లు పెడుతున్నారు..