నేను మీ డాడీకి నువ్వు ఇక్కడ ఉన్నావని చెప్పాను. వస్తున్నాడు’ అంటుంది మోనిత. ‘డాడీకి ఎందుకు చెప్పారు’ అంటుంది హిమ. ‘నా దగ్గరే కదా.. ఏం అనడులే.. అయినా మీ డాడీనేగా’ అంటుంది మోనిత నవ్వుతూ. ‘మీరు మా అమ్మానాన్నలని తొందరగా కలపండి ప్లీజ్.. నాకు ఇద్దరూ కావాలి..’ అంటుంది.. రేపటి ఎపిసోడ్ ఎలా ఉంటుందో చూడాలి..