మోనాల్ మరోసారి తెలుగు వాళ్ళ నుంచి ఘాటు విమర్శలు అందుకుంటుంది. ఎవరైనా రాముడు లాంటి వాడు భర్తగా రావాలని కోరుకుంటారు. మీరేంటి శ్రీకృష్ణుడు లాంటి భర్త కావాలని అంటున్నారు అని తిరిగి ప్రశ్నించగా.. దానిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది మోనాల్.తనకు శ్రీరాముడు అంటే నచ్చడని.. సీతను అనుమానించి అడవులకు పంపాడు.. ఎవరో చెప్పిన మాటల్ని నమ్మి సీతను అడవులు పాలు చేశాడు అందుకు నాకు రాముడంటే ఇష్టం ఉండదు.. శ్రీకృష్ణుడు అంటేనే ఇష్టం అని చెప్పింది.