వచ్చే ఆదివారం ప్రసారం కానున్న షో లో వీరిద్దరూ కలిసి రచ్చ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో రవి లాస్యలు చేసింది ఒకెత్తు అయితే చివర్లో అషూ, హరిలు చేసింది మరో ఎత్తు. స్కిట్లో భాగంగా చేశాడో ఏమో తెలియదు గానీ ఏకంగా ప్రపోజ్ చేసేశాడు హరి. అషూ ఐ లవ్యూ అంటూ చెప్పేశాడు. మొత్తానికి ఈ కొత్త జంటకు మాత్రం నెట్టింట్లో బాగానే మద్దతు లభిస్తోంది.అషూ రెడ్డి ఆ మధ్య పవన్ కళ్యాణ్ విషయంలో బాగా ట్రోలింగ్‌కు గురైంది. పవన్ కళ్యాణ్‌తో దిగిన ఫోటోను షేర్ చేయడం, వాటిపై పిచ్చి పిచ్చి కామెంట్లు రావడం, వాటికి అంతే స్థాయిలో అషూ రెడ్డి రిప్లై ఇవ్వడంతో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. నెటిజన్లు చేస్తున్న కామెంట్లకు రచ్చచేస్తుంది..